ప్రారంభానికి సిద్ధమైన పుప్పాలగుట్ట పార్క్
ప్రారంభానికి సిద్ధమైన పుప్పాలగుట్ట పార్క్ రూ.70 లక్షలతో రూపుదిద్దుకుంటున్న సుందర ప్రాంగణం పిల్లల ఆట వస్తువులతో పాటు ఔట్ డోర్ జీమ్ పరికరాలు ప్రత్యేక ఆకర్షణ కాకతీయ, ఖిలావరంగల్ : పుప్పాలగుట్టలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కనే నిర్మితమవుతున్న పార్క్ ఇప్పుడు సర్వాంగ సుందరంగా ముస్తాబై ప్రారంభానికి సిద్ధమైంది. 70 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ అభివృద్ధి పనులు ఇప్పుడు పూర్తికావడంతో పుప్పాలగుట్ట ప్రాంతానికి ఒక నూతన ఆకర్షణగా మారబోతోంది. ఈ పార్క్‌ను పచ్చదనంతో కళకళలాడేలా తీర్చిదిద్దారు. ప్రవేశ ద్వారం నుంచే ఇరువైపులా...