షాకిస్తున్న సిద్ధరామయ్య వాచ్ ధ‌ర‌.. మ‌ళ్లీ వివాదంలో కర్ణాటక సీఎం!

షాకిస్తున్న సిద్ధరామయ్య వాచ్ ధ‌ర‌.. మ‌ళ్లీ వివాదంలో కర్ణాటక సీఎం! మరోసారి వివాదంలో సిద్ధరామయ్య సోషలిస్టు నేత చేతికి ల‌క్ష‌లు విలువైన కార్టియర్ వాచ్ క‌ర్ణాట‌క సీఎంను నిలదీస్తున్న ప్రతిపక్షాలు కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్‌: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి తన లగ్జరీ వాచ్ కారణంగా వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి ఆయన చేతిలో కనిపించిన వాచ్ ‘శాంటోస్ డి కార్టియర్’ మోడల్. నిపుణుల ప్రకారం దాని ధర రూ. 43.2 ల‌క్ష‌లు.18 క్యారెట్ల రోజ్ గోల్డ్‌తో తయారైన ఈ వాచ్, ఖరీదులో మాత్రమే కాదు,...