విద్యార్థుల ఫిర్యాదులను పరిష్కరించాలి

విద్యార్థుల ఫిర్యాదులను పరిష్కరించాలి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం జిల్లా కలెక్టర్ సత్య శారద కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లాలోని వెల్ఫేర్ హాస్టల్స్‌, గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంప్లైంట్ బాక్స్‌లకు అందిన ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద బుధవారం జిల్లా కలెక్టరేట్ ఛాంబర్లో సంబంధిత శాఖాధికారులతో  సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యార్థుల సమస్యలను అత్యంత ప్రాధాన్యంగా పరిగణించి, హాస్టల్ నిర్వహణలో లోపాలుంటే తక్షణమే సరిదిద్దాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల...