సిరిసిల్ల మున్సిపల్ అధికారుల లీలలు
సిరిసిల్ల మున్సిపల్ అధికారుల లీలలు అనుమతి పత్రాలు మావద్ద లేవు లిఖిత పూర్వకంగా తెలిపిన మున్సిపల్ అధికారులు ఆర్టిఏ సమాచారం తో బట్టబయలు కాకతీయ, రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల పట్టణంలోని ఒక బంకెట్ హాల్‌కు సంబంధించిన అనుమతి పత్రాలు తమ వద్ద లేవని సంబంధిత శాఖ అధికారులు స్పష్టం చేశారు.సిరిసిల్ల పట్టణం లోని శివనగర్ లో గల బంకెట్ హాల్ నిర్వహణపై రగుడు గ్రామానికి చెందిన మహిపాల్ అనే యువకుడు హాల్ నిర్మాణం గురుంచి మున్సిపల్ కార్యాలయం లో ఆర్టిఏ ద్వారా సమాచారాన్ని...