హిందూ వ్యతిరేకిగా మారిన సీఎం
హిందూ వ్యతిరేకిగా మారిన సీఎం హిందు మతంపై విమర్శలు చేసిన వారు కాలగర్భంలో కలిసిపోయారు !? రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడుతుంది బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కాకతీయ, కరీంనగర్ : హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆరోపించారు. కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో బుధవారం బీజేపీ జిల్లా శాఖ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసమే ఇతర...