క‌న్న‌త‌ల్లి కర్కశత్వం.. ప‌సికందును కాపాడిన వీధి కుక్క‌లు!

క‌న్న‌త‌ల్లి కర్కశత్వం.. ప‌సికందును కాపాడిన వీధి కుక్క‌లు! పశ్చిమ బెంగాల్ లో విచిత్ర ఘ‌ట‌న‌ న‌వ‌జాత శిశువును రోడ్డుపై వ‌దిలేసిన క‌న్న‌త‌ల్లి రాత్రంతా బాడీగార్డుల్లా నిలిచిన వీధి కుక్కలు కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్‌: పశ్చిమ బెంగాల్‌లోని నబద్వీప్ పట్టణం తాజాగా హృదయాన్ని కదిలించే సంఘటనకు వేదికైంది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన‌ తల్లి కన్నబిడ్డ ప‌ట్ల‌ కర్కశంగా వ్యవహరిస్తే.. వీధి కుక్క‌లు మాత్రం ఆ బిడ్డ‌కు బాడీ గార్డుల్లా మారి ప్రాణాలు కాపాడాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. నదియా జిల్లాలోని రైల్వే వర్కర్ల కాలనీ పబ్లిక్...