డివైడర్‌ను ఢీకొట్టిన కారు… ముగ్గురు యువకులు మృతి

డివైడర్‌ను ఢీకొట్టిన కారు ముగ్గురు యువకులు మృతి కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టీజీ 04 ఏ 4744 టాటా ఆల్ట్రోజ్‌ కారులో వియం బంజర్ వైపు నుంచి సతుపల్లి వెళ్తుండ‌గా కిష్టారం, అంబేద్కర్ కాలనీ వద్ద రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న కారులో ప్రయాణిస్తున్న సత్తుపల్లి కొంపల్లి కాలనీ చెందిన విద్యార్థులు సిద్దెసి జయ్ (18సం) మార్సకట్ల శశి, (11సం) చంద్రుగొండ...