20 మంది మావోయిస్టులు మృతి

20 మంది మావోయిస్టులు మృతి ద‌ద్ద‌రిల్లిన దండ‌కార‌ణ్యం బీజాపూర్​లో మరోసారి భారీ ఎదురుకాల్పులు మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య భీక‌ర ఎన్‌కౌంట‌ర్‌ న‌క్స‌ల్స్ ఏరివేతే ల‌క్ష్యంగా రెండు రోజులుగా ఆప‌రేష‌న్ మృతుల్లో పీఎల్‌జీఏ 2 క‌మాండ‌ర్ వెల్ల మోడియం ? మావోయిస్టుల మృతదేహాలతోపాటు పెద్దఎత్తున ఆయుధ, పేలుడు సామగ్రి స్వాధీనం మావోయిస్టు పార్టీకి వ‌రుస ఎదురుదెబ్బ‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా అడవుల్లో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య కొనసాగుతున్న ఎన్‌కౌంట‌ర్ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బుధవారం ప్రారంభమైన భారీస్థాయి...