బాలసుబ్రహ్మణ్యం విగ్రహం
బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో పెడితే తప్పేంటి ? బీఆర్ఎస్‌ది డివాళకోరు రాజకీయం సెంటిమెంట్ రగల్చి లబ్ధిపొందే ప్రయత్నం గులాబీ పార్టీ కోసమే కిషన్ రెడ్డి పని చేస్తున్నారు ప్రతి అంశం రాజకీయం చేయడం తగదు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రవీంద్రభారతిలో మాజీ సీఎం రోశయ్య 4వ వర్ధంతి సభ కాకతీయ, తెలంగాణ బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒక ప్రాంతానికి చెందిన వారు కాదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నగరంలోని రవీంద్రభారతిలో ఉమ్మడి...