బీజేపీ ఆందోళన ఉద్రిక్తం

బీజేపీ ఆందోళన ఉద్రిక్తం నాయకుల్ని ఈడ్చికెళ్లిన పోలీసులు సమస్యలపై పోరాడితే అరెస్టులా మంత్రికి కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ సమస్యలపై లేదు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌ కాకతీయ, వరంగల్ సిటీ : అండర్‌ డ్రైనేజీ పనుల జాప్యంపై బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. గురువారం శివనగర్‌ వాటర్‌ ట్యాంక్‌ ప్రాంతంలో జరుగుతున్న అండర్‌ డ్రైనేజీ పనుల వద్ద బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. మునిసిపల్‌ అధికారుల నిర్లక్ష్యంపై, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు....