ప్ర‌తీ ఇంటికి చేరుతున్న కేంద్ర సంక్షేమ ప‌థ‌కాలు

ప్ర‌తీ ఇంటికి చేరుతున్న కేంద్ర సంక్షేమ ప‌థ‌కాలు బీజేపీ భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జి కీర్తిరెడ్డి కాంగ్రెస్‌, బీఆర్ ఎస్‌ల నుంచి బీజేపీలో చేరిక‌లు కాకతీయ, గణపురం : మండలంలోని లక్ష్మారెడ్డిపల్లి, కర్కపల్లి గ్రామంలో కాంగ్రెస్, బీఆర్ ఎస్‌ల‌కు చెందిన నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో మండల అధ్యక్షులు ఊర నవీన్ రావు ఆధ్వర్యంలో గురువారం భారతీయ జనతా పార్టీలోకి భారీగా చేరారు. గ్రామ అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజల సంక్షేమానికి బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్న సేవలపై విశ్వాసంతో ఈ చేరికలు జరిగాయి. కార్యక్రమంలో...