వలస కూలీల పిల్లలకు కలెక్టర్ పూర్తి సహకారం

వలస కూలీల పిల్లలకు కలెక్టర్ పూర్తి సహకారం ఇటుక బట్టీల్లోని చిన్నారులను తప్పనిసరిగా పాఠశాలల్లో చేర్పించాలి గట్టుబూత్కూరు పాఠశాలలో ప్రత్యేక క్లాస్‌ ప్రారంభించిన కలెక్టర్ పమేలా సత్పతి కాకతీయ, కరీంనగర్ : జిల్లాలో వలస కార్మికుల పిల్లలు విద్యకు దూరం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం గంగాధర మండలం గట్టుబూత్కూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో వలస కూలీల చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక తరగతి గదిని ఆమె ప్రారంభించారు. ఇప్పటికే గుర్తించిన 42...