తీవ్ర సంక్షోభం… ఫ్లైట్ల రద్దుతో కుప్పకూలిన ఇండిగో షేర్లు..!

తీవ్ర సంక్షోభం… ఫ్లైట్ల రద్దుతో కుప్పకూలిన ఇండిగో షేర్లు..! సిబ్బంది కొరత వేళ ఇండిగో సేవల్లో భారీ అంతరాయం ఒక నెలలోనే 1,232 ఫ్లైట్లు క్యాన్సిల్‌ వ‌రుస‌గా రెండో రోజు ప‌త‌న‌మైన ఇండిగో షేర్లు కాక‌తీయ, బిజినెస్ : దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా పేరుగాంచిన ఇండిగో ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా విమాన సేవలు దెబ్బతిన్న నేపథ్యంలో ప్రయాణికులు మాత్రమే కాదు, మార్కెట్‌లోని ఇన్వెస్టర్లు కూడా ఆందోళన చెందుతున్నారు. వ‌రుస‌ విమానాల రద్దుతో ఇప్పుడు షేర్ మార్కెట్ కుదేల్ అయింది. దేశవ్యాప్తంగా...