ముదిరిన పల్లెపోరు.. పోటా పోటీగా నామినేషన్లు
ముదిరిన పల్లెపోరు.. పోటా పోటీగా నామినేషన్లు కొన్నిచోట్ల సర్పంచ్ పదవికి జిల్లా స్థాయి నేతలు బరిలోకి కొన్ని గ్రామాలలో ఇతర పార్టీలతో మూలాఖత్ గీసుగొండ మండలంలో 21 పంచాయతీలకు 176 సర్పంచ్ నామినేషన్లు కాకతీయ, గీసుగొండ : పంచాయితీ ఎన్నికల రెండవ దశ నామినేషన్ల గడువు ముగిసే సరికి గీసుగొండ మండలంలో పోటీ రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. చివరి గంట వరకు అభ్యర్థుల రద్దీ కొనసాగి నామినేషన్ల కేంద్రాలు సందడిగా మారాయి. గ్రామాల్లో రాజకీయ వేడి మరింతగా రావడంతో పోటీ పోటా పోటీగా మారింది....