పబ్లిక్ మంచినీటి ట్యాంక్ ను కూల్చివేత

పబ్లిక్ మంచినీటి ట్యాంక్ ను కూల్చివేత అర్ధరాత్రి కూల్చివేత పనులు దారుణం ప్రజల దాహం తీర్చే నీటి ట్యాంకును ఎలా కూల్చివేశారు..? ఎవరికి అడ్డముంది.. ఎవరికోసం కూల్చారు? ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అయ్యప్ప మాలధారులు కాకతీయ, కొత్తగూడెం : కూల్చివేతకు అర్ధరాత్రి ముహూర్తం పెట్టి దారుణంగా మంచినీటి ట్యాంకుతో పాటు గుడి ప్రహరి గోడను దారుణంగా కూల్చివేశారు. ట్యాంకు ఎవరికి అడ్డు ఉంది..? ఎవరికోసం కూల్చిచేశారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు దాహం తీర్చే వాటర్ ట్యాంకును కూల్చివేసి పాపాన్ని మూట కట్టుకున్నారని ప్రజలు శాపనార్థాలు...