కొలతల్లో తేడాలు రావద్దు
కొలతల్లో తేడాలు రావద్దు బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ హంటర్ రోడ్ ప్రాంతంలో అసెస్మెంట్ లో కొలతల పరిశీలన కాకతీయ, వరంగల్ : అసెస్మెంట్ లో నమోదు చేయబడిన కొలతల ప్రకారమే నిర్మాణాలు చేపట్టాలని, తేడాలు రావద్దని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం హంటర్ రోడ్ ప్రాంతంలో శ్యాయంపేట జంక్షన్ విల్లాస్ రోడ్ భద్రకాళి బండ్ వైపు వేళ్ళు ప్రాంతాల్లో నమోదు చేసిన అసెస్మెంట్ ల కొలతలను కమిషనర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమర్థవంతంగా చేపట్టుటకు తగు...