ఎన్నికలు నిబంధనల ప్రకారం నిర్వహించాలి

ఎన్నికలు నిబంధనల ప్రకారం నిర్వహించాలి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని కాకతీయ, కరీంనగర్: పంచాయతీ ఎన్నికలను నిబంధనలకు అనుగుణంగా సక్రమంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని గురువారం పేర్కొన్నారు. ఎన్నికల పద్ధతులపై సమీక్ష కోసం ఆమె జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.వీడియో కాన్ఫరెన్స్‌లో కరీంనగర్ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, జనరల్ అబ్జర్వర్ వెంకటేశ్వరు పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల ప్రకటన, ఏకగ్రీవ...