ఘంటసాల నేటి కళాకారులకు స్ఫూర్తి

ఘంటసాల నేటి కళాకారులకు స్ఫూర్తి ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ కాకతీయ, కొత్తగూడెం : భగవద్గీత లాంటి కళాఖండికలను అద్భుతంగా గానం చేసిన ఘంటసాల నేటి యువ కళాకారులకు స్ఫూర్తిదాయకుడని అభ్యుదయ కళా సేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కవి సినీ గీత రచయిత డాక్టర్ మద్దెల శివకుమార్ అన్నారు. స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద గల సంఘ కార్యాలయంలో గురువారం అభ్యుదయ కళాశాల సమితి ఆధ్వర్యంలో స్వర్గీయ పద్మశ్రీ ఘంటసాల మూడవ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఘంటసాల చిత్రపటానికి పూలమాలలు...