గల్ఫ్‌లో భారతీయుడికి జాక్‌పాట్.. కోట్లు తెచ్చిన లాటరీ టికెట్‌!

గల్ఫ్‌లో భారతీయుడికి జాక్‌పాట్.. కోట్లు తెచ్చిన లాటరీ టికెట్‌! సౌదీలో కేరళ వ్యక్తిని వ‌రించిన అదృష్టం అబుదాబి బిగ్ టికెట్ డ్రాలో రూ.61 కోట్ల గెలుపు 15 ఏళ్ల లాటరీ ప్రయత్నానికి ద‌క్కిన ఫలితం కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్‌: ఇటీవ‌ల కాలంలో గల్ఫ్ దేశాల్లో భారతీయులకు తిరుగులేని అదృష్టం దక్కుతోంది. తాజాగా మరో భారతీయుడు కోట్లకు కోట్లు తెచ్చిపెట్టే లాటరీని గెలుచుకుని తన జీవితాన్నే మార్చేసుకున్నారు. సౌదీ అరేబియాలో నివసిస్తున్న కేరళకు చెందిన పీవీ రాజన్, అబుదాబిలో నిర్వహించే ప్రసిద్ధ ‘బిగ్ టికెట్’ డ్రాలో...