కేసీఆర్‌కు పాపం తగిలింది
కేసీఆర్‌కు పాపం తగిలింది ఆయన కుటుంబంలో పైసల పంచాయితీ రాజుకుంది కాళేశ్వరం కూలింది.. వాళ్లింట్లో కాసులు కురిసినయ్ ప్రజల సొమ్ము తిన్నోళెవరూ బాగుపడలే.. రెండేళ్లుగా ఒక్క రోజూ సెలవు తీసుకోకుండా పని చేస్తున్నా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావిస్తూ ముందుకెళ్తున్నాం ఎర్ర బస్ రావడమే కష్టం అనుకున్న చోటుకు ఎయిర్ బస్ తీసుకొస్తా ఏడాది తిరిగే లోపే ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభిస్తా .. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం పర్యటన రూ.18.70 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రజాపాలన, ప్రజా...