కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు

కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు కండువా కప్పి ఆహ్వానించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట కాకతీయ, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా హనుమంతునిపేట గ్రామానికి చెందిన బీజేపీ, బీఆర్ ఎస్‌కు చెందిన నేత‌లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ కాంగ్రెస్ పార్టీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని నమ్మి ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ వైపు వస్తున్నారని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజల నుంచి...