తగ్గేదేలే..!పల్లెల్లో ‘నువ్వా నేనా’ రాజకీయ రంగు

తగ్గేదేలే..!పల్లెల్లో ‘నువ్వా నేనా’ రాజకీయ రంగు వామపక్షాల వ్యూహాత్మక అడుగులు కాక‌తీయ‌, కొత్తగూడెం రూరల్ : స్థానిక సంస్థల ఎన్నికల సందడి దగ్గరపడుతుండటంతో పల్లెబాటల్లో రాజకీయ పార్టీలు దూసుకెళ్తున్నాయి. గెలుపు—ఓటముల లెక్కలు వేసుకుంటూ 'నువ్వా నేనా' అన్నట్లుగా ప్రధాన పార్టీలు గ్రామాల్లో కాలు దువ్వుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వామపక్ష పార్టీల దూకుడు మరింతగా కనిపిస్తోంది. పల్లె ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రంగా చేసుకొని సీపీఐ, సీపీఎం పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల జల్లు కురిపిస్తున్నాయి. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో ప్రభుత్వం...