జోరుగా సర్పంచ్ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత ప్రచారం

జోరుగా సర్పంచ్ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత ప్రచారం కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా ఏటూరు నాగారం మేజర్ గ్రామపంచాయతీ బీఆర్ఎస్ పార్టీ స‌ర్పంచ్ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత, 12వ వార్డు అభ్యర్థి కోయ్యల కృష్ణవేణి–రామకృష్ణ ప్ర‌చారంలో వేగం పెంచారు. స‌తీమ‌ణి గెలుపుకోసం ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు స్వ‌యంగా రంగంలోకి దిగారు. ఉంగ‌రం గుర్తు, గౌను గుర్తులపై ప్రచారం చేస్తున్నారు. ఈసంద‌ర్భంగా డోర్ టు డోర్ ప్ర‌చారానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో 12వ వార్డు...