ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పాలి
ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పాలి మల్లంపల్లి జీపీ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి చీదర సంతోష్ కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మల్లంపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రచారం వేగం పెంచుకుంది. సర్పంచ్ అభ్యర్థి చీదర సంతోష్ శాంతినగర్ కాలనీలో ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారంలో వార్డు ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బతోజు ద్రోణాచారి ఈ గ్రామానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను...