డ్రగ్స్ రహిత జిల్లా లక్ష్యంగా పనిచేయాలి
డ్రగ్స్ రహిత జిల్లా లక్ష్యంగా పనిచేయాలి రైల్వే, బస్ స్టేషన్లలో నిఘా పెంచాలి ప్రత్యేక తనిఖీలతో రవాణాను అరికట్టాలి మాదకద్రవ్యాల నిరోధక పై విస్తృతంగా ప్రచారం కల్పించాలి మహబూబాబాద్ కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ కాకతీయ, మహబూబాబాద్ : జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా చేయడంలో అధికారులు, పోలీసు శాఖ సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ రెవెన్యు అదనపు కలెక్టర్...