హిల్ట్‌పాలసీపై పోరాటం కొనసాగిస్తాం..

హిల్ట్‌పాలసీపై పోరాటం కొనసాగిస్తాం.. ఇది ఆరంభం మాత్రమే.. హిల్ట్ జీవోతో రూ.5 లక్షల కోట్ల భారీ కుంభకోణం అవినీతి అనకొండ రేవంత్ రెడ్డి భూ కుంభకోణంలో పారిశ్రామిక‌వేత్త‌లు భాగం కావద్దు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రిసిడెంట్ కేటీఆర్ జీడిమెట్ల ఇండస్ట్రియల్‌ పార్క్‌లో పర్యటన‌ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: హిల్డ్‌ పాలసీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల భారీ భూమి కుంభకోణానికి పాల్పడుతున్నది బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ కేటీఆర్‌ ఆరోపించారు. ఒకప్పుడు ప్రభుత్వాలు ప్రజలు పరిశ్రమల కోసం, ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఇచ్చిన భూములను...