సంక్షేమం… అభివృద్ధి కాంగ్రెస్ తోటే సాధ్యం
సంక్షేమం... అభివృద్ధి కాంగ్రెస్ తోటే సాధ్యం కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ కాకతీయ, ఇనుగుర్తి : రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే డా"భూక్యా మురళి నాయక్, డిసిసి అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్ లు అన్నారు.నియోజక వర్గ పర్యటనలో భాగంగా గురువారం ఇనుగుర్తి మండల కేంద్రంలోనీ కోమటిపల్లి ,పెద్ద తండా,చిన్నముప్పారం,లక్ష్మీపురం,చిన్న నాగారం,మ మట్యా తండ, చిన్యతండా,అయ్యగారిపల్లి,లాలూ తండా గ్రామాలలో పర్యటించారు. రాజశేఖర్ రెడ్డి...