92 ఇండిగో విమానాల రద్దు
92 ఇండిగో విమానాల రద్దు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల ఆందోళన ముందుగా బుక్ చేసుకున్న సర్వీసుల రద్దుతో తీవ్ర ఆగ్రహం దేశంలోనూ వందలాది విమానాలు రద్దు న్యాయమైన పోటీ లేకపోవడం వల్లే సమస్య ప్రమాదంలో వేలాది ప్రయాణికుల భద్రత కేంద్రంపై ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఫైర్ కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఇండిగో విమానాల రాకపోకలను నిలిపేయడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం 92 ఇండిగో విమానాలు రద్దు చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఇందులో శంషాబాద్‌కు రావాల్సినవి 43,...