హిడ్మా​ ఎన్​కౌంటర్‌పై విచారణ జరిపాలి

హిడ్మా​ ఎన్​కౌంటర్‌పై విచారణ జరిపాలి కలప వ్యాపారుల ద్రోహం వల్లే దొరికిపోయారు హిడ్మా హత్యకు దేవ్‌జీ కారణంకాదు దేవ్‌జీ, సంగ్రామ్ పోలీసుల అదుపులోలేరు మావోయిస్టు పార్టీ సంచ‌ల‌న లేఖ‌ దండకారణ్య స్పెషల్​ జోనల్​ కమిటీ పేరుతో విడుద‌ల‌ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: కామ్రేడ్స్ హిడ్మా​ (మారేడుమిల్లి), కామ్రేడ్ శంకర్ (రంప‌చోడవరం) హత్యలపై న్యాయ విచారణ జరిపించి, దోషులకు కఠిన శిక్షలు విధించేందుకు ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో ఈ లేఖను విడుదల చేసింది....