హుజురాబాద్ ఎంఈఓ పై కమిషనర్ & డైరెక్టర్ కు ఫిర్యాదు
హుజురాబాద్ ఎంఈఓ పై కమిషనర్ & డైరెక్టర్ కు ఫిర్యాదు అధికారం అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా ప్రవర్తిస్తున్న హుజరాబాద్ ఎంఈఓ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న జిల్లా విద్యాధికారి చర్యలు తీసుకునేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు చదువు చెప్పకుండా జీతాలు పొందడం ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించినట్టే చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ మెంబర్ కొలుగూరి సూర్యకిరణ్ కాకతీయ, హుజురాబాద్: హుజూరాబాద్ మండల విద్యాధికారి పై కమిషనర్ మరియు సంచాలకులు పాఠశాల విద్య తెలంగాణ గారికి ఫిర్యాదు...