గ్రామాల అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యం
గ్రామాల అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యం మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కాకతీయ,నెల్లికుదురు : బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను సర్పంచులుగా, వార్డు సభ్యులుగా గెలిపిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. స్థానిక ఎన్నికల పురస్కరించుకొని మండలంలోని నెల్లికుదురు సర్పంచి అభ్యర్థి పులి రామచంద్రు,శ్రీరామగిరి,ఆలేరు, వావిలాల,బోటి మీది తండా తదితర గ్రామాల అభ్యర్థుల గెలుపు కోసం శంకర్ నాయక్ శుక్రవారం ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు...