కాళోజీ ఇన్‌చార్జి వీసీగా డాక్టర్ రమేష్‌రెడ్డి
కాళోజీ ఇన్‌చార్జి వీసీగా డాక్టర్ రమేష్‌రెడ్డి బీఆర్‌ఎస్ హయాంలో ఏడేళ్లు డీఎంఈగా అనుభవం కాకతీయ, తెలంగాణ బ్యూరో: వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉప కులపతిగా డాక్టర్ కోటా రమేశ్‌రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. గత ప్రభుత్వ హయంలో ఏడేళ్లపాటు వైద్య విద్య సంచాలకులుగా (డీఎంఈ)గా పనిజేశారు. అలాగే రెండేళ్లకుపైగా తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఇంచార్జి కమిషనర్‌గా, గాంధీ మెడికల్ కాలేజీ...