బీజేపీలోకి పేరం గోపికృష్ణ‌.. రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద‌ర్‌రావు స‌మక్షంలో చేరిక‌

బీజేపీలోకి పేరం గోపికృష్ణ‌ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద‌ర్‌రావు స‌మక్షంలో చేరిక‌ ఉన్న‌త విద్యావంతుడు పార్టీలోకి రావ‌డం అభినంద‌నీయం క‌ష్ట‌ప‌డి పనిచేస్తే ప్ర‌తీ ఒక్క‌రికి పార్టీలో ఉన్న‌త అవ‌కాశాలు పార్టీ ఫ‌స్ట్‌.. ప‌ర్స‌న్ నెక్ట్స్ ల‌క్ష్యంతో ప‌నిచేయాలి చేరిక సంద‌ర్భంగా రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు సూచ‌న‌లు ప్ర‌జా సేవ చేసేందుకే రాజ‌కీయాల్లోకి : గోపికృష్ణ‌ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ప్ర‌భుత్వ ఉద్యోగానికి స్వ‌చ్చంద రాజీనామా చేసిన పేరం గోపికృష్ణ శుక్ర‌వారం బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు స‌మక్షంలో కాషాయం కండువా క‌ప్పుకున్నారు. హ‌న్మ‌కొండ జిల్లా...