బీజేపీ నేతల హౌస్ అరెస్టులు

బీజేపీ నేతల హౌస్ అరెస్టులు ఇది ప్ర‌భుత్వ జులుం అంటూ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆగ్రహం కాకతీయ, ఖిలావరంగల్ : వరంగల్ జిల్లా నర్సంపేటలో శుక్రవారం నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన సభను దృష్టిలో పెట్టుకొని, జిల్లా వ్యాప్తంగా బీజేపీ నేతలపై పోలీసులు వరుసగా హౌస్ అరెస్టులు, గృహ నిర్బంధాలు చేపట్టారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పర్యటన అంటే ప్రతిపక్షాలకు హక్కులు ఉండవా? బీజేపీ...