కేసీఆర్ పోరాటం.. యువతకు ఆదర్శం

కేసీఆర్ పోరాటం.. యువతకు ఆదర్శం ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు కాకతీయ, హన్మ‌కొండ : బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ కార్యక్రమాల్లో భాగంగా బాలసముద్రంలో విద్యార్థుల కోసం వ్యాసరచన పోటీలను నిర్వహించారు. వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రవీందర్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ చేసిన 14 ఏళ్ల ఉద్యమ పోరాటం, 11 రోజుల ఆమరణ దీక్ష నేటి యువతకు తెలియాలి. తెలంగాణ ఎవరో ఇచ్చింది కాదు, కేసీఆర్ నాయకత్వం,...