నంద తండా బీఆర్ఎస్‌ అభ్య‌ర్థికి వ‌న‌మా ఆశీర్వాదం

నంద తండా బీఆర్ఎస్‌ అభ్య‌ర్థికి వ‌న‌మా ఆశీర్వాదం కాకతీయ, కొత్తగూడెం రూరల్ : నందా తండా గ్రామ పంచాయ‌తీ బీఆర్ఎస్ అభ్య‌ర్థిని బలరాంను మాజీమంత్రి వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర్లు ఆశీర్వ‌దించారు. శుక్రవారం నందా తండా పంచాయతీకి చెందిన బీఆర్ఎస్ అభ్యర్థి బలరాం మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావును మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థి బ‌ల‌రాం మాట్లాడుతూ రాజకీయంలోకి ఎందరో యువకులను తయారు చేసి సమాజానికి అందించిన ఘనత వనమ వెంకటేశ్వరరావుదని ఈసంద‌ర్భంగా అభ్య‌ర్థి రాము పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్...