సీఎం ఆదేశిస్తే రాజీనామా

సీఎం ఆదేశిస్తే రాజీనామా నాకు ఎన్నిక‌లు కొత్త కాదు.. 11సార్లు పోటీచేశా అన‌ర్హ‌త‌పై సుప్రీంలో నా వాద‌న వినిపిస్తా రేవంత్ సీఎంగా ప‌దేండ్లు ఉంటేనే రాష్ట్రాభివృద్ధి ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశిస్తే వెంటనే త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తానని ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పటికిప్పుడు రాజీనామా చేయడానికి కూడా తాను సిద్ధమని ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేయడం.. ప్రజా సమస్యల మీద పోరాడటం తనకేమి కొత్త కాదని దానం...