9 నుంచి సెక్షన్ 163 అమలు
9 నుంచి సెక్షన్ 163 అమలు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునిల్ దత్ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఈ నెల 11 నుంచి నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని మొదటి విడత పోలింగ్ జరిగే కొణిజర్ల, రఘునాథపాలెం, బోనకల్లు, వైరా, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలలో సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 9వ తేదీ సాయంత్రం నుంచి 11వ తేదీన...