బెల్ట్ షాపులపై టాస్క్ ఫోర్స్ దాడులు

బెల్ట్ షాపులపై టాస్క్ ఫోర్స్ దాడులు నాలుగు రోజుల్లో 4 లక్షల విలువ చేసే మద్యం సీజ్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : గ్రామపంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని పలు గ్రామాలలో టాస్క్ ఫోర్స్ బృందాలు బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు కొణిజర్ల, రఘునాదపాలెం, చింతకాని, వి ఎం. బంజారా, ముదిగొండ, ఖమ్మం రూరల్,సత్తుపల్లి, తిరుమలాయపాలెం, వెంసూర్ లోని వివిధ ప్రదేశాలలో బెల్టు దుకాణాలపై...