వ‌ణికిస్తున్న ` స్క్రబ్‌ టైఫస్‌`.. అస‌లేమిటీ వ్యాధి..?

వ‌ణికిస్తున్న ` స్క్రబ్‌ టైఫస్‌`.. అస‌లేమిటీ వ్యాధి..? ఏపీలో రోజురోజుకు పెరుగుతున్న‌ స్క్రబ్ టైఫస్ కేసులు నల్లి కాటుతో వచ్చే ప్రమాదకర వ్యాధి జ్వరం ఐదు రోజులు పైగా కొనసాగితే ప‌రీక్ష‌లు త‌ప్ప‌నిస‌రి కాక‌తీయ‌, నేష‌న‌ల్‌: తెలుగురాష్ట్రాల్లో ఇటీవల జ్వరం కేసులు పెరుగుతున్న వేళ, మరో కొత్త భయం ప్రజల్లో వ‌ణుకు పుట్టిస్తోంది.. అదే స్క్రబ్ టైఫస్. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌ టెస్టుల్లో నెగెటివ్ వచ్చినా జ్వరం తగ్గకపోతే… మొదట వైద్యులు అనుమానించే వ్యాధి ఇదే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కేసులు గణనీయంగా పెరుగుతుండటం, విజయనగరం...