ఓటు వేయండి..! షాంపు అట్టి తల స్నానం చేపిస్తా..
ఓటు వేయండి..! షాంపు అట్టి తల స్నానం చేపిస్తా.. భద్రాద్రి జిల్లా ఓట్ల ప్రచారంలో ఓ వినూత్న ప్రోగ్రాం... కాకతీయ,మణుగూరు/అశ్వాపురం: పదవి దక్కించుకోవడం కోసం వివిధ పార్టీల అభ్యర్థులు నానా పాట్లు పడుతున్నారు. ఇంటి ఇంటికి తిరుగుతూ తమకే ఓటు వేయాలని మొరపెట్టుకుంటున్నారు.ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ఓ వినూత్న ప్రోగ్రాం చోటు చేసుకుంది.అశ్వాపురం మండల ఓ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ 4వార్డు అభ్యర్థి భూక్య నరసింహ నాయక్ వినూత్న ప్రచారం చేస్తూ...