అసిఫ్ నగర్‌లో ఫ్లాగ్ మార్చ్‌

అసిఫ్ నగర్‌లో ఫ్లాగ్ మార్చ్‌ ఎన్నిక‌ల నేప‌థ్యంలో భద్రతా సిద్ధత ప్రదర్శన కాకతీయ, కరీంనగర్ : జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కరీంనగర్ పోలీసు శాఖ శాంతిభద్రతలపై పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తోంది. మూడు విడతల్లో జరగనున్న పోలింగ్‌లో తొలి విడతలో చొప్పదండి, రామడుగు, గంగాధర, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పరిస్థితులను పరిశీలించేందుకు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.ఎన్నికల ప్రచారం ఊపు అందుకున్న ఈ సమయంలో, కొత్తపల్లి మండలంలోని అసిఫ్ నగర్‌లో పోలీసులు భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు....