జింకల వేట కేసులో నలుగురు నిందితులు జైలుకు పంపాం

జింకల వేట కేసులో నలుగురు నిందితులు జైలుకు పంపాం జంతువుల వేట చట్టవ్యతిరేకమైన చర్య విలేకరుల సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: కొంతమంది వ్యక్తులు సత్తుపల్లి నీలాద్రి అర్బన్ పార్క్ లో నాటు తుపాకులతో 5 జింకలను వేటాడి చంపిన ఘటనలో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లు జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్ద్ విక్రమ్ సింగ్ మీడియా సమావేశంలో తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి అటవీ శాఖ రేంజ్ పరిధిలో...