ఆదర్శనేత గుమ్మడి నర్సయ్య
ఆదర్శనేత గుమ్మడి నర్సయ్య రాజకీయాలకే వన్నె తెచ్చిన ఆదర్శప్రాయుడు ఆయన జీవితాన్ని సినిమాగా తీసుకురావడం గర్వకారణం శివ రాజ్ కుమార్‌కు అభినందనలు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్వంచలో గుమ్మడి నర్సయ్య సినిమా ప్రారంభోత్సవం కాకతీయ, తెలంగాణ బ్యూరో / కొత్తగూడెం : అందరికీ ఆదర్శప్రాయుడు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవితాన్ని సినిమాగా తీసే ప్రయత్నం చాలా గొప్పదని.. వారి చరిత్ర తెలంగాణ సరిహద్దులు దాటి యావత్ భారత దేశంలో సినిమాగా రావటం... తెలంగాణ బిడ్డలుగా మనం గర్వించదగ్గ విషయం...