మా ఉసురు తగిలింది…!
మా ఉసురు తగిలింది..! అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డికి రైతుల శాపాలు గ్రీన్‌ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న మాకు న్యాయం చేయలేదు కనీసం మార్కెట్ రేటు కూడా చెల్లించకుండా అడ్డుపడుతున్నాడు ఆయన జనాలను లంచాలతో పీల్చుకుతిన్నాడు ఆయన ఆస్తులపై విచారణ చేసి ఆస్తులు జప్తు చేయాలి హన్మకొండ కలెక్టరేట్ ఎదుట రైతుల నిరసన https://www.youtube.com/shorts/NtEFflN-P8Y కాకతీయ, హన్మకొండ : విద్యా సంస్థకు పర్మిషన్ ఇచ్చేందుకు లక్ష రూపాయాలు డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్కైన హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి....