డీప్‌ఫేక్‌లకు రెడ్ సిగ్నల్.. లోక్‌సభలో కొత్త బిల్లు సంచలనం!
డీప్‌ఫేక్‌లకు రెడ్ సిగ్నల్.. లోక్‌సభలో కొత్త బిల్లు సంచలనం! ఏఐ యుగంలో అదుపు తప్పుతున్న డీప్‌ఫేక్ టెక్నాలజీ డీప్‌ఫేక్‌లను కట్టడి చేసేందుకు లోక్‌సభలో కీలక బిల్లు అనుమతి లేకుండా నకిలీ కంటెంట్ సృష్టించినా, ఫార్వర్డ్ చేసినా కఠిన శిక్షలు కాకతీయ, నేషనల్ డెస్క్ : ప్రస్తుత కృత్రిమ మేధస్సు విప్లవంలో రోజురోజుకు ఒక కొత్త ఆవిష్కరణ వెలుగులోకి వస్తోంది. కానీ ఈ అభివృద్ధికి తోడు ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. ఏఐ యుగంలో వేగంగా పెరుగుతున్న సాంకేతిక ప్రమాదం డీప్‌ఫేక్. నకిలీ వీడియోలు, ఆడియోలు, ఫోటోలు…...