దేవనగర్ సర్పంచ్‌గా సలుగుల సంతోష్ ఏకగ్రీవం..
దేవనగర్ సర్పంచ్‌గా సలుగుల సంతోష్ ఏకగ్రీవం.. కాంగ్రెస్ శ్రేణులలో సంబరాల హర్షధ్వానాలు... కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా మల్లంపల్లి మండలం దేవనగర్ గ్రామపంచాయతీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల సందర్బంగా సర్పంచ్ పదవి ఏకగ్రీవం అయింది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సలుగుల సంతోష్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో గ్రామంలో విజయోత్సాహం నెలకొంది. సలుగుల సంతోష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్న వార్త వెలుగులోకి రాగానే గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చి సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి, పరస్పరం మిఠాయిలు పంచిపెట్టుకుని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు....