బీజేపీ సీనియర్ నాయకుల పై సస్పెన్షన్ వేటు..
బీజేపీ సీనియర్ నాయకుల పై సస్పెన్షన్ వేటు.. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే చర్యలు తప్పవు.. బీజేపీ జిల్లా అధ్యక్షులు సంతోష్ రెడ్డి కాకతీయ,ఆత్మకూరు : పార్టీకి వ్యక్తిరేకంగా పని చేస్తే ఎంతటి వారికైనా సస్పెన్షన్ వేటు తప్పదని బీజేపీ జిల్లా అధ్యక్షులు సంతోష్ రెడ్డి అన్నారు. శనివారం ఆత్మకూరు మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సంతోష్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన బీజేపీ సీనియర్ నాయకులు వంగల బుచ్చిరెడ్డి,వంగల సమ్మిరెడ్డి,ఆత్మకూర్ మాజీ సర్పంచ్ పలకల...