భారత్-రష్యా స్నేహానికి ` సీక్రెట్ మెసేజ్`.. ఆ రెడ్ ప్లాంట్ అర్థ‌మ‌దేనా..?

భారత్-రష్యా స్నేహానికి ` సీక్రెట్ మెసేజ్`.. ఆ రెడ్ ప్లాంట్ అర్థ‌మ‌దేనా..? హైదరాబాద్ హౌస్ లో పుతిన్-మోదీ సమావేశం దేశాధినేతల మ‌ధ్య స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా రెడ్ ప్లాంట్ హెలికోనియా ద్వారా శక్తివంతమైన సంకేతం కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యొక్క భారత పర్యటన విజ‌య‌వంతంగా ముగిసింది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రెండవ రోజు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశంలో పుతిన్ పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హాల్‌లో దేశాధినేతల...