భారత పర్యటనలో పుతిన్‌కు మోదీ ఇచ్చిన 6 స్పెషల్ గిఫ్ట్స్ ఇవే..!
భారత పర్యటనలో పుతిన్‌కు మోదీ ఇచ్చిన 6 స్పెషల్ గిఫ్ట్స్ ఇవే..! పుతిన్ భారత్ పర్యటన విజయవంతం రష్యా అధ్యక్షుడికి మోదీ ఆరు విలువైన కానుకలు అస్సాం టీ నుంచి వెండి గుర్రం వరకు కాకతీయ, నేషనల్ డెస్క్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన ఎప్పటిలాగే రాజకీయంగా కాకుండా.. ఈసారి సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వంతో మరింత రంగులమయమైంది. రెండు రోజుల ద్వైపాక్షిక సమావేశాల్లో పుతిన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చించిన అంశాల్లాగే… ఆయన అందించిన బహుమతులూ హైలైట్ అయ్యాయి. భారత పర్యటనలో...